వాజేడు ప్రభుత్వ వైద్యశాలలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

వాజేడు ప్రభుత్వ వైద్యశాలలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం
వాజేడు జూన్ 14 యువతరం న్యూస్
ములుగు జిల్లా వైద్య శాఖ అధికారులు ఆదేశాలతో వాజేడు మండలంలో లైన్ అధికారులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టార్ స్పోర్ట్స్ సమావేశం నిర్వహించారు, స్టార్ స్పోర్ట్స్ సమావేశానికి మండల అధికారి తాసిల్దార్, ఎంపీడీవో, ఆర్ ఐ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులుకొమరం మహేందర్, మధుకర్, పల్లె దావకాన డాక్టర్ జ్ఞాన సా, ఎం ఎల్ హెచ్, తరుణ్, నవీన్, మాతా శిశు సంరక్షణ వైద్యాధికారి ఓషిత, సి హెచ్ ఓ సూర్య ప్రకాష్ రావు, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణ, కోటిరెడ్డి, హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, శేఖర్, ఏఎన్ఎం ఛాయాదేవి, కన్యాకుమారి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఐదు సబ్ సెంటర్లో 1.19 సంవత్సరములు నిండిన వారు3851 మందిని గుర్తించారు, మరియు మిస్ అయిన పిల్లలను ఈనెల 27వ తారీఖున మా పాప ప్రోగ్రాం నిర్వహించాలని అధికారులు సూచించారు.