ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWS
రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ కు తీవ్ర గాయాలు

బ్రేకింగ్ న్యూస్
రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ కు తీవ్ర గాయాలు
ఎమ్మిగనూరు రూరల్ ఆగస్టు 8 యువతరం న్యూస్:
08.08.2024న ఉదయం 09.00 గంటలకు
ఎమ్మిగనూరు మండలంలోని కందనాతి గ్రామం దగ్గర గురువారం స్కూల్ విద్యా కమిటీ ఎన్నికల విధులకు వెళ్తున్న ఎమ్మిగనూరు రూరల్ ASI 2553 బాల నాయక్, మరియు కానిస్టేబుల్ PC 3954 సర్వేశ్వర్ రెడ్డి లు బైకును ఆటో ఢీ కొనింది. ASI బాల నాయక్ కాలికి తీవ్ర గాయాలు, సర్వేశ్వర్ రెడ్డికు రక్త గాయాలు అయ్యాయి. ASI బాల నాయక్ ను మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించడం జరిగింది సర్.