CRIME NEWSTELANGANA

జగన్నాధపురం లో ట్రాక్టర్, కార్ ఢీ

జగన్నాధపురం లో ట్రాక్టర్ కార్ డి

ములుగు ప్రతినిధి అక్టోబర్ 13 యువతరం న్యూస్ :

ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాధపురం గ్రామంలో 163 వ జాతీయ రహదారి పైన జగన్నాధపురం వాజేడు జంక్షన్ దగ్గర ట్రాక్టర్ కారు ఢీ కొట్టిన ఘటనలో ట్రాక్టర్ రెండు ముక్కలుగా విడిపోయి కారు నుజ్జు నుజ్జు అయినది, ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడ్డ వ్యక్తులు వెంటనే స్పందించిన వాజేడు పోలీసులు వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేసి ప్రమాదానికి గురికి కారణమైన ట్రాక్టర్ ట్రాలీని పక్కకు పెట్టించారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!