ANDHRA PRADESHDEVOTIONALSTATE NEWS
శ్రీ దుర్గా దేవిగా భ్రమరాంబిక అమ్మవారు

“శ్రీ దుర్గా దేవి”గా భ్రమరాంబిక అమ్మవారు
మంగళగిరి ప్రతినిధి అక్టోబర్ 5 యువతరం న్యూస్:
మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మూడో రోజైన శనివారం అమ్మవారు శ్రీ దుర్గా దేవి గా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.