
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
బీఆర్ఎస్ లో భారీగా చేరిన గూడూరు, మల్లాపూర్ మరియు తండాలకి సంబంధించిన కాంగ్రెస్ యువజన నాయకులు
కొత్తూరు మండలం గూడూరు, మల్లాపూర్ మరియు తండాల నుండి కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కాంగ్రెస్ యూత్ లీడర్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ (గణి) తో పాటు 100 మంది యువకులు నవీన్ రెడ్డి మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సమక్షంలో, కండువాలు కప్పి BRS పార్టీ లోకి ఆహ్వానించారు కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ ,ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య దేవేందర్ యాదవ్, జడ్పీటిసి ఎమ్మే శ్రీలత సత్యనారాయణ, పుర వైస్ చైర్మన్ రవీందర్, కౌన్సిలర్లు కోసిగి శ్రీనివాస్,రాజేందర్ గౌడ్,మాదారం నర్సిమ, జై శ్రీనివాస్, సోమ్లా నాయక్,నాయకులు శివ చారి, సాగర,రవి నాయక్, శ్రవణ్ యాదవ్,నగేష్, జంగగల అనీల్, చందు , రాజశేఖర్, మాసుల విజయ్ తదితరులు పాల్గొన్నారు.