SOCIAL SERVICETELANGANA
పండగ నాగేంద్రబాబు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఊకే ముద్ద రాజు

పండగ నాగేంద్ర బాబు భౌతిక ఖాయనికి నివాళులర్పించిన ఊకె ముద్దరాజు
(యువతరం సెప్టెంబర్ 2) భద్రాద్రి ప్రతినిధి:
బూర్గంపాడు మండలం సోంపల్లి గ్రామనికి చెందిన పండగ నాగేంద్ర బాబు డెంగు జ్వరం కారణంతో మరణించిన విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి భౌతికఖాయానికి పూలమాలల వేసి నివాళులర్పించిన పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊకె ముద్దరాజు
ఈ కార్యక్రమంలో..
పినపాక నియోజకవర్గ నాయకులు బానోత్ మురళీ కృష్ణ నాయక్ ,బాలు తదితరులు పాల్గొన్నారు.