ANDHRA PRADESHSOCIAL SERVICE
డోన్ నియోజకవర్గం లోని పలు వివాహ వేడుకలకు హాజరైన ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి

డోన్ నియోజకవర్గంలోని పలు వివాహా వేడుకలకు హాజరైన ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి
(యువతరం సెప్టెంబర్ 2) డోన్ ప్రతినిధి:
బేతంచేర్ల పట్టణంలో సాయిబాబా గుడి నందు నంద్యాల జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు పోలూరు వేంకటేశ్వరెడ్డి కుమారుని వివాహమునకు, బేతంచేర్ల మండలం, బైనపల్లె గ్రామానికి చెందిన మద్దిలేటి రెడ్డి, కుమారుని వివాహమునకు, బేతంచేర్ల టిటిడి కళ్యాణ మంటపంలో ముద్దవరం గ్రామానికి చెందిన బోయ రమణ కుమారుని వివాహమునకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు,
ఈ కార్యక్రమంలో
డోన్ నియోజకవర్గ టిడిపి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు