ANDHRA PRADESHDEVOTIONALWORLD

శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం

శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం

కొత్తపల్లి జనవరి 14 యువతరం న్యూస్:

నేడు శ్రీపార్వతీదేవి సమేత శ్రీతాండవ మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం మంగళవారము ,,పుష్య ,, శుద్ధ,,బహుళ పాడ్యమి,, స్వామివారికి ఉదయం బిందెసేవ రుద్రాభిషేకం-అమ్మవారికి. కుంకుమార్చనం,, సాయంకాలం” ప్రదోషపూజ రాత్రి 8గం,,15 ని,,లకు నుంచి వధు:- శ్రీశ్రీశ్రీ పార్వతిదేవి,, వర:- శ్రీ తాండవ మల్లేశ్వర స్వామివారి కళ్యాణము మకర సంక్రమణ పర్వణి ఉత్తరాయణ పుణ్యకాలంలో సోమవారం శ్రీశ్రీశ్రీ పార్వతీదేవి సమేత శ్రీతాండవ మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కొత్తపల్లె గ్రామం పురోహితులు యాదవేని.లక్ష్మీనరసయ్య శర్మ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం రాత్రి 10:00 గంటలకు శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పల్లకిలో కూర్చోబెట్టి గ్రామ నలుమూలల మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగింపు భక్తజనం ఆలయ యూత్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగును. అనతరం గంటలకు 9, పంచ మహాంకాళి డ్రామా కార్యక్రమం జరుగును. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!