ANDHRA PRADESHDEVOTIONALSTATE NEWS
ప్రారంభమైన ఆలయ ప్రతిష్టమహోత్సవాలు

ప్రారంభమైన ఆలయ ప్రతిష్టమహోత్సవాలు
మరో రెండు రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు
కొత్తపల్లి ఫిబ్రవరి 22 యువతరం న్యూస్:
కొత్తపల్లి మండల కేంద్రంలోని సీతరామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవకార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. శుక్రవారం గణపతి పూజ నిర్వహించారు. శనివారం ప్రత్యేక హోమాలు, ఆదివారం విగ్రహాల, ధ్వజస్తంభాల ప్రతిష్ట నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు, తెలిపారు పెద్దఎత్తున జనం పాల్గొని ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేయాలని గ్రామపెద్దలు కోరారు.