ఢిల్లీ ముఖ్యమంత్రి కి శుభాభివందనాలు

ఢిల్లీ ముఖ్యమంత్రి కి శుభాభివందనాలు
శ్రీకాకుళం ప్రతినిధి ఫిబ్రవరి 21 యువతరం న్యూస్:
ఢిల్లీ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి రేఖ గుప్త కి భారతీయ జనతా పార్టీ ట్రేడ్ సెల్ కన్వీనర్ శ్రీకాకుళం జిల్లా సాయికమేష్ అభినందనలు తెలపడం జరిగింది.
సుమరు ముడు దశబ్దాల నిరీక్షణ అనంతరం హస్తిన పీఠం కమలం వసం అయిందికావటం , అందునా ఒక మహిళా ముఖ్యమంత్రి పీఠం పై అస్సినులు చెయ్యడం భారతీయ జనతా పార్టీ యొక్క నిస్వర్ధానికి ప్రతీక.
ఆప్ , కాంగ్రెస్ ప్రభుత్వాలు ఢిల్లీని నాశనం చేశాయి మరియు యమునా నదిని కలుషితం చేసాయి , ఢిల్లీ వాయు కలుష్యం అవ్వడానికి కారణం ఆప్ కేజ్రీవాల్ ప్రభుత్వం. 2025 ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో ఆప్ ప్రభుత్వాన్ని పూర్తిగా బహిష్కరించారు, బుద్ది చెప్పారు అని తెలిపారు.
భారతీయ జనతా పార్టీ ప్రజా పార్టీ , భారతీయ జనతా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం
భారతీయ జనతా పార్టీ ఢిల్లీని శ్రీ రామరాజ్యం లా పాలిస్తుంది అని విశ్వసించారు మరియు ఢిల్లీ ప్రపంచంలో,దేశంలో మంచి అభివరుద్ధి నగరాలో ఒక్కటిగా చేస్తుంది అని చెప్పారు.