ANDHRA PRADESHDEVOTIONALWORLD
వైభవంగా భీష్మఏకాదశి వేడుకలు

వైభవంగా భీష్మఏకాదశి వేడుకలు
కొత్తపల్లి ఫిబ్రవరి 11 యువతరం న్యూస్:
కొత్తపల్లి మండలం లోని కొలనుభారతి క్షేత్రంలో మంగళవారం కాకనూరు పీఠాధిపతి శివయోగేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో భీష్మఏకాదశివేడుకలు వైభవంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో అలంకరించారు. గణపతి,చండి, మహాసరస్వతి హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి. అమ్మవారిని దర్శించుకుని పూజకార్యక్రమాల్లో పాల్గొన్నారు.