ANDHRA PRADESHEDUCATION
విశాఖ గాజువాక సంసిద్ స్కూల్లో కోలాహలంగా వార్షికోత్సవ వేడుకలు

విశాఖ గాజువాక ‘సంసిధ్’ స్కూల్ లో కోలాహలం గా వార్షికోత్సవ వేడుకలు
విశాఖ ప్రతినిధి ఫిబ్రవరి 6 యువతరం న్యూస్:
విశాఖపట్టణం గాజువాక బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు ఎంతో కోలాహలం గా జరిగాయి. చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి. ప్రధానోపాధ్యాయులు జి భారతి, వైస్ ప్రిన్సిపల్ ఆర్ శెట్టి, కో ఆర్డినేటర్లు ఎం శ్రీనివాసరావు, సుమ ప్రియ, అశ్విని, ఇతర సిబ్బంది పర్యవేక్షించారు.