ANDHRA PRADESHDEVOTIONALWORLD
త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానం ఆచరించిన ప్రధాని మోడీ

త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని మోదీ
మహా కుంభమేళాలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ప్రయాగాజ్లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని
అనంతరం త్రివేణి సంగమం వద్ద పూజలు నిర్వహించిన మోది
అమరావతి ప్రతినిధి ఫిబ్రవరి 5 యువతరం న్యూస్:
ఫిబ్రవరి 5 ఒక ప్రత్యేకమైన రోజు. ఇది మాఘ అష్టమి, భీష్మ అష్టమి వచ్చిన రోజు. ఈరోజుకు హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మిక విశేషత కలిగి ఉంది. మాఘ అష్టమి హిందూ మాఘ మాసం ఎనిమిదో రోజున జరుపుకునే పవిత్రమైన రోజు. ఈ రోజున భక్తులు త్రివేణి సంగమ స్థలంలో (ప్రయాగరాజ్) పవిత్ర స్నానాలు చేస్తారు. ఆ క్రమంలో ఆధ్యాత్మిక సాధనలు, పూజలు, ధ్యానాలు, దాన ధర్మాలు నిర్వహించబడతాయి.