ANDHRA PRADESHSTATE NEWS
మంచు తెరలు

మంచు తెరలు
మంగళగిరి ప్రతినిధి ఫిబ్రవరి 6 యువతరం న్యూస్:
మంగళగిరి పట్టణాన్ని గురువారం దట్టమైన పొగ మంచుతో అలుముకుంది. ఉదయం 9:20 అయినప్పటికీ మంచు తెరలు తొలగలేదు. పొగ మంచుకు శ్రీ పానకాలస్వామి వారి కొండ పట్టణ ప్రజలకు కనబడటక పోవడం విశేషం. ఈ మంచుకు ఇక ఉదయం నడిచే స్కూల్ బస్సులు, తదితర వాహనదారులకు దారులు కనపడక ఇబ్బందులకు గురవటం గమనార్హం.