BREAKING NEWSOFFICIALSTATE NEWSTELANGANA
రోడ్డు ప్రమాదంలో మహిళ ఎస్సై మృతి

రోడ్డు ప్రమాదం లో మహిళ ఎస్ఐ శ్వేత మృతి
జగిత్యాల ప్రతినిధి ఫిబ్రవరి 4 యువతరం న్యూస్:
గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామ శివారు లో కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
స్పాట్స్ లోనే ఎస్సై శ్వేత మృతి చెందినట్లు నిర్ధారణ. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగిత్యాల ఆస్పత్రికి తరలింపు.
ప్రస్తుతం జగిత్యాల డీసీఆర్బీ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శ్వేత
ప్రమాద కారణాలు తెలియ రావలసి ఉంది.