ANDHRA PRADESHCRIME NEWS
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
బుక్కరాయ సముద్రం జనవరి 31 యువతరం న్యూస్:
బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి గ్రామ పరిధిలోని మిట్ట వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు.
కె కె.అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ మూర్తి (50) అక్కడికక్కడ మృతి. బైక్ లో ప్రయాణిస్తున్న మరో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
మృతుడు చెన్నంపల్లి క్రాస్ వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ లో హెల్పర్ గా విధులు.
ఆర్టీసీ బస్సు , మరియు బైక్ , నార్పల నుంచి వస్తున్న సమయంలో ఘటన.
వెనక నుంచి ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీ కొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.