ANDHRA PRADESHBREAKING NEWSOFFICIALWORLD
హిల్టన్ హోటల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

హిల్టన్ హోటల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ప్రతినిధి జనవరి 20 యువతరం న్యూస్:
జ్యూరిచ్ విమానాశ్రయం నుంచి హిల్టన్ హోటల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
హిల్టన్ హోటల్ లో ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి.
అనంతరం పలువురు పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి బృందం సమావేశాలు.
తరువాత తెలుగు కమ్యూనిటీ వారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు
అనంతరం రోడ్డు మార్గంలో జ్యూరిచ్ నుంచి దావోస్ వెళ్లనున్న సిఎం