ANDHRA PRADESHOFFICIAL
కర్నూలు నూతన ఎస్పీ విక్రాంత్ పాటిల్

కర్నూలు నూతన ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు ప్రతినిధి జనవరి 21 యువతరం న్యూస్:
కర్నూలు నూతన ఎస్పీ గా విక్రాంత్ పాటిల్ ను ప్రభుత్వం నియమించింది. కాకినాడ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న విక్రాంత్ పాటిల్ ను కర్నూలుకు బదిలీ చేయగా, కర్నూలులో విధులు నిర్వహిస్తున్న బిందు మాధవ్ ను కాకినాడ ఎస్పీగా బదిలీ చేశారు.