ANDHRA PRADESHOFFICIAL

పోలీసుల మెరుపు దాడి

సంయుక్తంగా పోలీసులు మెరుపు దాడి

తిరువూరు ప్రతినిధి డిసెంబర్ 26 యువతరం న్యూస్:

తిరువూరు నియోజక వర్గం లో
26 తేదీన విస్సన్నపేట మండలం చండ్రుపట్ల తండా లో ఒక లీటర్ నాటు సారాయి మరియు 40 లీటర్ల బెల్లపు ఊట తో సారాయి కాస్తూ ఉండగా బాణావత్తు. పింప్లి భర్త.బజారి ( లేటు) అను ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్ట్ నందు హాజరు పరచడమైనది. మరియు బాణావత్తు.రాములు తండ్రి.బజారి (లేటు) చండ్రుపట్ల తండా గ్రామం విస్సన్నపేట మండలం అను వ్యక్తి సి ఆర్ No. 536/2024 గా కేసు నమోదు చేయడమైనది.

అలాగే ఏ. కొండూరు మండలం గొల్లమండల తండా లో దాడు లు చేసి 600 లీటరులు బెల్లం ఊట ధ్వండం ..

గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం లో గుండ్ల కిశోర్ అనే వ్యక్తిని 2 లీటర్ల సారా తో అరెస్ట్

ప్రజల ఆరోగ్యమునకు ప్రమాదకారి యైన నాటుసారా తయారీ అమ్మకం రవాణా కొనటం చట్టరీత్యా నేరం
ఈ కేసుల్లో జైలు కి రిమాండ్ పంపటం తప్ప స్టేషన్ బెయిల్ కు అవకాశం లేదని ప్రజలు తెలుసుకోవాలి

ప్రమాదకరమైన సారా కేసుల్లో అలవాటు పడ్డ వారి మీద పి డి, ఏ సి టి పెట్టి 2 నుండి 3 సం. లు జైలుకి పంపటం జరుగుతుంది జె.శ్రీనివాస్ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇంచార్జి తెలిపారు.

 

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!