ANDHRA PRADESHOFFICIALSTATE NEWSTELANGANA
మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
హైదరాబాద్ బ్యూరో డిసెంబర్ 26 యువతరం న్యూస్:
మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం హాజరయ్యారు. వధూవరులు శ్రీఆర్యాపాన్య, వెంకట శ్రీ నలిన్‌ను ఆశీర్వదించి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.