BREAKING NEWSCRIME NEWSSTATE NEWSTELANGANA

ఇన్ ఫార్మర్ నెపంతో అన్నదమ్ములను హతమార్చిన మావోయిస్టులు

వాజేడు మండలంలో ఘటన

వాజేడు మండలంలో మావోయిస్టుల దుశ్చర్య

ఇన్ ఫార్మర్ నెపంతో అన్నదమ్ములను హతమార్చిన మావోయిస్టులు

ములుగు జిల్లా వాజేడు మండలం జంగాలపల్లి లో ఘటన

ములుగు ప్రతినిధి నవంబర్ 22 యువతరం న్యూస్:

పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్న ఊయిక రమేష్ అతని తమ్ముడు అర్జునులను అర్ధరాత్రి గొడ్డలితో నరికి చంపడం వాజేడులో తీవ్ర కలకలం రేపింది హత్య అనంతరం వారు లేఖ వదిలి వెళ్లారు. లేఖలో మావోయిస్టుల సమాచారం వారి వివరాలు పోలీసులకు చేరవేయొద్దు అని ఎన్నిసార్లు హెచ్చరించిన వినకపోవడంతోటే హత్య చేశామని లేఖ లో పేర్కొన్న   మావోయిస్టులు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!