ANDHRA PRADESHDEVOTIONALWORLD
శ్రీశైల మహా క్షేత్రం నందు శ్రీ స్వామి అమ్మవార్లను వెండి రథం పై ఊరేగింపు

శ్రీశైల మహా క్షేత్రం నందు శ్రీ స్వామి అమ్మవార్లను వెండి రథం పై ఊరేగింపు
శ్రీశైలం ప్రతినిధి
సెప్టెంబర్ 10 యువతరం న్యూస్:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రం నందు శ్రీ స్వామి అమ్మ వాళ్లకు వెండి ధనం పై ఊరేగించారు. శ్రీ భ్రమరాంకా సమేత మల్లికార్జున స్వామి వాళ్లకు సోమవారం రోజున సహస్ర దీపాలంకరణ మండపంలో ఉత్సవమూర్తులను శాస్త్రోక్తంగా దీపార్చన కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత అనంతరం శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వాళ్లకు వెండి రథం పై ఆవహింప చేసి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. ఈ వెండి ధనం కార్యక్రమంలో వేద పండితులు అర్చకులు పర్యవేక్షకులు శివప్రసాద్, ఆలయ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.