ANDHRA PRADESHHEALTH NEWS
దోమల నివారణ మందు పిచికారి

దోమల నివారణ మందు పిచికారి
మద్దికేర జూలై 27 యువతరం న్యూస్:
మండల కేంద్రమైన మద్దికేరలో శుక్రవారం దోమల నివారణకు మందు పిచికారి చేయించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజలు దోమకాటుకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా దోమల నివారణ మందును పిచికారి చేయించినట్లు చెప్పారు. ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పారిశుద్ధ్యం లోపిస్తే సమాచారం అందించాలన్నారు.