ANDHRA PRADESHBREAKING NEWSOFFICIALSTATE NEWS
జర్నలిస్టులపై దాడి చేస్తే కఠినమైన చర్యలు తప్పవు

జర్నలిస్టులపై దాడి చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి జూలై 27 యువతరం న్యూస్:
ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులపై దాడులు, జర్నలిస్టులకు బెదిరింపు కాల్స్
రావడంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించారు.
జర్నలిస్టులపై ఎవరైనా దాడులు చేసిన బెదిరింపులకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని
అది పాలకపక్షమైన ప్రతిపక్షమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇకనుంచి జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న
శిక్షలు కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.
జర్నలిస్టు సంఘాలకు సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.