ANDHRA PRADESHOFFICIALPOLITICSSTATE NEWSWORLD
జూలై 22 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జులై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి
అమరావతి యువతరం బ్యూరో:
కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అలాగే ఈ సమావేశాల్లో ఓటు ఆన్ అకౌంట్ పెట్టాలా? లేకుంటే ఆర్డినెస్స్ పెట్టాలా.. అనే అంశంపై ఈ భేటీలో కీలక చర్చ
అయితే మూడు రోజుల పాటు ఈ అంసెబ్లీ సమావేశాలు జరగనున్నాయి
గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఇక శ్వేత పత్రాల ప్రస్తావనను సైతం అసెంబ్లీలో తీసుకురావాలని కేబినెట్‌లో చర్చ జరిగింది
మరోవైపు ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు సైతం తీసుకున్నారు.