నేడు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి రాక

నేడు ఎమ్మెల్యే పల్లే సింధూరరెడ్డి , పల్లె రఘునాథ్ రెడ్డి,పుట్టపర్తికి రాక
అమడగూరు జూన్ 14(యువతరం న్యూస్)
పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి శనివారం ఉదయం 10 గంటలకు పుట్టపర్తికి రానున్నారు. పుట్టపర్తి లోని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, టీడీపీ యువ నేత పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి హాజరుకానున్నారు. ఎమ్మెల్యే తో పాటు మాజీ మంత్రి శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.
పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి కుటుంబ సభ్యులు అలాగే జనసేన ,బిజెపి కుటుంబ సభ్యులు అధికారులు అనధికారులతో ఎమ్మెల్యే తో పాటు మాజీ మంత్రి సమావేశం కానున్నారు. దయచేసి టీడీపీ ,జన సేన బీజీపీ కార్యకర్తలు అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని పార్టీ కార్యాలయ వర్గాలు తెలియజేశారు