POLITICSSTATE NEWSTELANGANA
కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఇన్చార్జిగా అబ్దుల్ రెహమాన్

కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఇన్చార్జిగా అబ్దుల్ రెహమాన్
వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన అబ్దుర్ రెహమాన్ అన్సారీ యువజన కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్ర సోషల్ మీడియా కో-ఇంఛార్జి
(యువతరం ఫిబ్రవరి 14) జమ్మికుంట విలేఖరి:
బెంగుళూరులో జరిగిన కర్ణాటక ప్రదేశ్ ఎక్స్‌టెన్డెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. అబ్దుర్ రెహ్మాన్ అన్సారీ తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామమైన చల్లూరు గ్రామానికి చెందిన అబ్దుల్ రెహమాన్ అన్సారి మొదటినుంచలి కాంగ్రెస్ పార్టీలో చురుకైన శైలిలో తమ యొక్క ప్రతిభాను చూపుకుంటూ అతి చిన్న వయసులోనే అంచలంచలుగా ఎదుగుతూ తమ యొక్క ప్రతిభను చూపిస్తున్న మరియు మహ్మద్ నల్పాడ్ కర్ణాటక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో కనీసం 25 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచించారు,,