DEVOTIONALSTATE NEWSTELANGANA
ఉరుసు ఉత్సవానికి ముస్తాబు అవుతున్న బిజిగిరి షరీఫ్ లోని హజరత్ సయ్యద్ అమీనా బిబి

ఉరుసు ఉత్సవానికి ముస్తాబ్ అవుతున్న బిజిగిరి షరీఫ్ లోని హజరత్ సయ్యద్ అమీనా బిబి,,,,
(యువతరం ఫిబ్రవరి 02) జమ్మికుంట విలేఖరి:
బిజిగిరి షరీఫ్ లో అమీనా బిబి ఉత్సవంగా భాగంగా ముస్తాబవుతున్న దర్గా కమిటీ ముతవల్లి మొహమ్మద్ ఇక్బాల్ భాయ్ మాట్లాడుతూ ఫిబ్రవరి3 తేదీ శనివారం రోజున జరగనున్న బిజీ షరీఫ్ దర్గా ఉరుసు కార్యక్రమంలో ఇటువంటి అవాంఛనీయత సంఘటనలు జరగకుండా భక్తులకు ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చుకుంటూ బిజిగిరి షరీఫ్ దర్గా కమిటీ ముసవల్లి మొహమ్మద్ ఇక్బాల్ భాయ్ అన్నారు దర్గా చుట్టుపక్క ఉన్న పిచ్చి చెట్లను ట్రాక్టర్ ద్వారా పరిశుభ్రంగా చేయడం మరియు విద్యుత్ దీపాలు పెట్టడం మంచినీటి సౌకర్యం కల్పించడం ట్రాఫిక్ నియంత్రణ పాటించడం వారికి పార్కింగ్ ప్లేస్ లను చూపడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో, మొహమ్మద్ ఇక్బాల్ భాయ్ టీం పాల్గొన్నారు.