ANDHRA PRADESHOFFICIALSTATE NEWS
విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు

బిగ్ బ్రేకింగ్
తొలగింపునకు ఆదేశాలు
(యువతరం జనవరి 22) విజయవాడ ప్రతినిధి:
విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు.
ఉదయం 10 లోపు విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు ఆదేశాలు.
ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.
విధుల్లోకి వస్తున్న వారిని అనుమతించాలని ఆదేశించిన ప్రభుత్వం.
విధుల్లోకి వచ్చిన హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతి కల్పించాలని ఆదేశాలు.
ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి.