ANDHRA PRADESHOFFICIALPOLITICSSTATE NEWS
24న ఏపీ బంద్ కు విపక్షాల పిలుపు

24న ఏపీ బంద్‌కు విపక్షాల పిలుపు
(యువతరం జనవరి 22) విజయవాడ ప్రతినిధి:
అంగన్‌వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా బంద్
అంగన్‌వాడీల నిరసనకు అన్ని పార్టీల మద్దతు
అంగన్‌వాడీలను అరెస్ట్ చేయడం, ప్రభుత్వం అల్టిమేటంపై ఆగ్రహం
24న బంద్ చేయాలని పార్టీలు, కార్మిక సంఘాల నిర్ణయం
మరోవైపు సోమవారం ఉదయం 10 లోపు విధుల్లో చేరని వారిని తొలగించాలని ప్రభుత్వ ఆదేశం
ప్రభుత్వ నిర్ణయంపై అంగన్ వాడీల్లో మరింత ఆగ్రహం
ఈనెల 25 నుంచి అంగన్‌వాడీల భర్తీకి 26 నుంచి సచివాలయాల ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ.