ANDHRA PRADESHPOLITICSSTATE NEWS

కొచ్చెరువు లో మారుమోగిన బిసి గర్జన

కొచ్చెరువులో మార్మోగిన జయహో బిసి గర్జన

బీసీలే తెలుగుదేశంపార్టీకీ వెన్నుముక

బిసి కార్పొరేషన్ల డబ్బులు ఎక్కడ జగన్ రెడ్డి

ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి
(డోన్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్)

కొచ్చెరువు గ్రామంలో డోన్ మండల స్థాయి జయహో బీసీ కార్యక్రమం

(యువతరం జనవరి 21 )
డోన్ ప్రతినిధి:

డోన్ మండలంలోని కొచ్చెరువు గ్రామంలో జయహో బీసీ కార్యక్రమం నంద్యాల జిల్లా టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు ప్రజావైద్యశాల బెస్తా మల్లిఖార్జున, అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి, నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్, డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వై.నాగేశ్వరావు యాదవ్, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ, డోన్ నియోజకవర్గ టిడిపి అబ్జర్వర్ కమతం కాటమయ్య, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి ఎ.వి.ఆర్.ప్రసాద్, జిల్లా బీసీ సెల్ కోఆర్డినేటర్ తిరుపాల్ బాబు, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి జిల్లెల శ్రీరాములు, హాజరయ్యారు.

ఈ సందర్భంగా ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి, మాట్లాడుతూ…… నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్ బీసీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు వలసల రామకృష్ణ,
బీసీలే తెలుగుదేశంపార్టీకీ వెన్నుముక అని ,జగన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీల పై హత్యలు , దాడులు, అన్యాయాలు జరుగుతున్నాయని. రూ.75, వేల7 వందల60 కోట్లు బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని. ఆదరణ లాంటి 30కి పైగా బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేశారని అన్నారు.70వేలకు పైగా బీసీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయలేదని, 74మంది బీసీ లను హత్యలు, వేల మంది పై తప్పుడు కేసులు, దాడులు చేసి వేధించారని అన్నారు. 56 కార్పోరేషన్ లను ఏర్పాటు చేసి ఉత్సవ విగ్రహాలుగా చేశారు. బీసీ లకు వెన్నుదన్నుగా ఎన్టీఆర్ – చంద్రన్న అని 34% రిజర్వేషన్ లను అమలు చేశారని, సంక్షేమ పథకాలకు అదనంగా సబ్ ప్లాన్ ద్వారా రూ: 36, వేల 4 వందల75 కోట్లు ఖర్చు, 4.20 లక్షల మందికి ఆదరణ పరికరాలు , కార్పోరేషన్ ద్వారా రూ 3 వేల7 వందల కోట్లు ఖర్చు ఇలా ఎన్నో బీసీల ఎదుగుదలకు కృషి చేసింది చంద్రన్నే అని , కాబట్టి బీసీ ల బాంధవుడు చంద్రన్నే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో
రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, డోన్ నియోజకవర్గ టిడిపి సలహాదారుల కమిటీ అధ్యక్షులు మురళీకృష్ణ గౌడ్, డోన్ మండలం టిడిపి అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్, ప్యాపిలి మండలం టిడిపి అధ్యక్షులు గండికోట రామసుబ్బయ్య, సీనియర్ టిడిపి నాయకులు దేవరబండ వెంకట నారాయణ గౌడ్, నంద్యాల జిల్లా టిడిపి కార్యదర్శి అబ్బిరెడ్డిపల్లె గోవిందు, నంద్యాల జిల్లా టిడిపి బీసీ సెల్ నాయకులు జయ్యన్న, క్లస్టర్ గోవిందు ,డోన్ నియోజకవర్గ టిడిపి బిసి సెల్ అధ్యక్షులు ఎర్రమల నాయుడు, డోన్ మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి ఎల్ఐసి శ్రీరాములు,మాజీ ఎంపీటీసీ కురువ నాగన్న, డోన్ మండలం టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు రామాంజనేయులు, మధుసూదన్ రెడ్డి,యూనిట్ ఇంచార్జ్ ఎద్దుపెంట ఈశ్వరయ్య,సర్పంచ్ రామిరెడ్డి, మల్లెంపల్లె ఎస్పీ సుంకన్న, నంద్యాల జిల్లా తెలుగుయువత కమిటీ నాయకులు హరిశంకర్, ఉప్పరి రామాంజనేయులు,డోన్ పట్టణ టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు చక్రపాణి గౌడ్,జనసేనా బ్రహ్మం, చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ నారయణ,నియోజకవర్గ బీసీ కమిటీ నాయకులు వలసల సుధాకర్, మహేశ్వరెడ్డి,వెంకటేష్, కొచ్చేరువు టిడిపి నాయకులు మాజి ఎంపిటిసి నాగన్న, కల్లూరి గోవిందు గోరంట్ల శీను బజారు కృష్ణమూర్తి రాంపల్లి కిట్టు కల్లూరి వెంకటేశ్వర్లు మధుసూదన్ రెడ్డి మహేష్ రెడ్డి పిక్కిలి సంజీవ్ బిళ్ళ శ్రీను కురువ వెంకట రాముడు వడ్డే రామచంద్రుడు వడ్డే వెంకటస్వామి బుడ్డ మల్లి అలయ బాదం మధు మనోహర్
వడ్డే వెంకటేష్, శ్రీను, గోవిందు, కొచ్చేరువు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!