
వాజేడు మండలం లో ఓటింగ్ సరళి
(యువతరం నవంబర్ 30 ) వాజేడు విలేఖరి :
ఈవీఎం మిషన్లు మొరాయించకపోయినా మంద కోడిగా జరిగిన ఓటింగ్
ఓటు వేయడానికి ఉత్సాహం చూపని ప్రజలు చదువుకున్న యువత ప్రభుత్వంపై వ్యతిరేకత తో ఓటు వేయని వైనం
స్థానిక ఎమ్మెల్యే వీరయ్య పై నమ్మకం లేని ఓటర్స్ టిఆర్ఎస్ వైపు మళ్ళిన ఓటు
మండలంలో బిజెపి ఓటు గంపగుత్తగా వెంకట్రావు వైపు మళ్లీనవైనం
దళిత బంధు పథకంలో డబ్బులు దండుకోవడంతో వీరయ్య పై కసి తీర్చుకున్న దళిత జాతి
ముఖ్యంగా వాజేడు లో కాంగ్రెస్ కతం బి ఆర్ఎస్ జోరు కనిపించని కాషాయం ప్రశాంతంగా పోలీస్ బలగాల మధ్య ప్రశాంతంగా జరిగిన పోలింగ్.