ANDHRA PRADESHDEVOTIONALSTATE NEWS
మంత్రాలయంలో భక్తుల రద్దీ

మంత్రాలయంలో భక్తుల రద్దీ
(యువతరం నవంబర్ 30) మంత్రాలయం ప్రతినిధి:
కార్తీక మాసం గురువారం కావడంతో మంత్రాలయం భక్తుల రద్దితో నిండిపోయింది. శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు రావడం జరిగింది.