ANDHRA PRADESHPOLITICS
వెల్దుర్తిలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ

15వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ
(యువతరం నవంబర్ 29) వెల్దుర్తి విలేఖరి:
మండల కేంద్రమైన వెల్దుర్తిలోని 15 వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
బలరాం గౌడ్, రమాకాంత్ రెడ్డి, వీరభద్రుడు, సుధాకర్ గౌడ్, బజార్ ,చిన్న గోపాల్ గౌడ్ ,రాఘవేంద్ర గౌడ్, రాంబాబు, ఐటీడీపీ సూరి, జనసేన బాబ్జి, మోష మహేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.