ANDHRA PRADESHDEVELOP

పవర్ ప్లే కేఫ్ ప్రారంభించిన డోన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి

పవర్ ప్లే కేఫ్ ప్రారంభించిన డోన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి

(యువతరం డిసెంబర్ 3 )
డోన్ ప్రతినిధి:

డోన్ పట్టణంలోని స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా కు ఆపోజిట్ నందు పట్టణానికి చెందిన యువకులు మోహన్ రెడ్డి,వంశీకృష్ణ, శివ కిరణ్ లు యువతను దృష్టిలో ఉంచుకొని ఈ పవర్ ప్లే కేఫ్ మరియు టి అడాక్టు ప్రారంభోత్సవం చేశారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డోన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి హాజరయ్యి పవర్ ప్లే కేఫ్ ను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ….

యువతని దృష్టిలో ఉంచుకొని ఎక్కడలేని విధంగా డోన్ పట్టణంలో ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు అదే విధంగా పని ఒత్తిడి కి లోనయి సాయంకాలం పూట క్రీడలు ఆడుకొని సేద తీర్చుకోవడానికి ఈ పవర్ ప్లే కేఫ్ ఉపయోగపడుతుందని అన్నారు, మరియు ఫ్యామిలీతో వచ్చి చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేయడం మంచి పరిణామమని తెలిపారు, అదేవిధంగా ఈ విధంగా ఏదో ఒక రంగంలో యువత ముందుకొచ్చి అంచెలంచెలుగా ఆర్థికంగా ఎదగాలని ఆయన యువతను కోరారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!