ANDHRA PRADESHDEVOTIONAL
డోన్ లో శ్రీ షిరిడి సాయిబాబా వారి గుడికి రూ.2 లక్షల విరాళం

డోన్ లో శ్రీ శిరిడి సాయిబాబా వారి గుడికి రూ.2 లక్షల విరాళం.
(రాజేశ్వరి బట్టు మరియు విజయ్ బట్టు కుటుంబ సభ్యులు)
(యువతరం నవంబర్ 2)
డోన్ ప్రతినిధి:
డోన్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపాన నిర్మిస్తున్న శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవస్థానమునకు.
2-11-2023 న డోన్ వాస్తవ్యులు రాజేశ్వరి భట్ మరియు,విజయ్ భట్ వారి కుటుంబ సభ్యులు సాయి బాబా గుడి నిర్మాణం కొరకు
రూ: 2, లక్షల రూపాయలు విరాళంగా కమిటీ సబ్యులకు అందించారు. కమిటీ సభ్యులు వారికి ఎల్ల వేళలా బాబా ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పార్థసారథి, కొండా సురేష్, శ్రీరాములు,ఆలా రమణ, రామచంద్ర రావు, మరియు బాబా భక్తులు తదితరులు పాల్గొన్నారు.