ANDHRA PRADESHPOLITICS
వివాహ వేడుకల్లో డోన్ తెదేపా ఇంచార్జ్ ధర్మారం సుబ్బారెడ్డి

డోన్ లో టిడిపి నాయకుడి కుమారుని పెళ్లికి హాజరైన డోన్ టిడిపి ఇన్చార్జ్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి
(యువతరం నవంబర్ 2)
డోన్ ప్రతినిధి:
డోన్ పట్టణంలో వెంకటాచలం ఫంక్షన్ హాల్ నందు ఉంగరాన్నిగుండ్ల గ్రామ టిడిపి నాయకులు మెట్ట మద్దయ్య కుమారుని వివాహమునకు హాజరైన డోన్ నియోజకవర్గ టిడిపి యువనాయకులు తెలుగు యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ రెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, నియోజకవర్గం సలహాదారుడు మురళీకృష్ణ గౌడ్, నంద్యాల జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు బేస్త మల్లికార్జున, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు అబ్బిరెడ్డిపల్లె గోవిందు, మిద్దె పల్లె గోవిందు
టి ఈ నారాయణ గౌడ్, కృష్ణారెడ్డి గోవింద్ రెడ్డి, జనార్ధన్, మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.