ఆంధ్రప్రదేశ్ లో నాసిరకం బ్రాండ్లు

నాసిరకం మద్యం బ్రాండ్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది మహిళల మంగళ సూత్రాలు తెంచాడు ఈ సైకో
తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్.
(వై నాగేశ్వరరావు యాదవ్)
(యువతరం నవంబర్ 2 )
కర్నూల్ ప్రతినిధి
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఆదేశా మేరకు చంద్రబాబు హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ కేసు పెట్టడం సిగ్గు సిగ్గు చంద్రబాబు నాయుడు,కొల్లురవీంద్ర పై తప్పుడు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు
కర్నూల్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బిటి నాయుడు, ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర,రవికుమార్, బీసీ సెల్ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు,బిసి సెల్ మహిళ నాయకురాలు పార్వతమ్మ ,ఎస్సీ సెల్ నాయకులు జేమ్స్,తెలుగు యువత నాయకులు సోమిశెట్టి నవీన్, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు రాజు యాదవ్,బజారన్న,తెలుగుదేశం పార్టీ నాయకులు మహేష్,విజయ్,హనుమంతరావుచౌదరి,
తిరుపాలబాబు,పరమేష్
పుల్లయ్యస్వామి, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్లకాడలతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా
వై. నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ:
నాసి రకం మధ్య బ్రాండ్లతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది మహిళల తాళిబొట్లు తెంచాడు ఈ సైకో జగన్. ఈ సైకో పాలనకు మహిళలే తగిన బుద్ధి చెబుతారు.నాలుగున్నర సంవత్సరాలుగా కల్తీ, నాసిరకమైన మద్యం అమ్మి లక్ష కోట్లు దోచుకొని,దాచుకున్న జగన్ రెడ్డి చంద్రబాబు హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ కేసు పెట్టడం హెయం. చంద్రబాబు నాయుడు,కొల్లురవీంద్ర పై తప్పుడు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.వరసగా చంద్రబాబు పై, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తు ఈ సైకో ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ స్యాండ్,ఇసుక మైనింగ్, లిక్కర్ మాఫియా, గంజాయి మత్తు పదార్థాలకు యువతను ముత్తు పదార్థాలకు బానిస చేసి యువత జీవితాలను నాశనం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఆనాడు పాదయాత్రలో భాగంగా మద్యపానం నిషేధమని చెప్పి ఇప్పుడు వందకు పైగా కొత్త బ్రాండ్లను తెచ్చి,కల్తీ బ్రాండ్లను తెచ్చి ప్రజల జీవితాలతో చలగాటలాడుతున్నాడు ఈ సైకో ముఖ్యమంత్రి. ఈ సైకో ముఖ్యమంత్రి కి ప్రజాక్షేత్రంలోనే ప్రజలే 2024లో తగిన బుద్ధి చెబుతారు.