చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేంత వరకు మా పోరాటం ఆగదు
తిక్కా రెడ్డి, మంత్రాలయం తెదేపా ఇంచార్జ్

చంద్రబాబు బయటికి వచ్చేవరకు మా పోరాటం ఆగదు…
మంత్రాలయం నియోజకవర్గం తెదేపా ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి
– చంద్రబాబు కు మద్దతు గా మేము సైతం అంటు మంత్రాలయం లో తెదేపా ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అధ్వర్యంలో 6 వ రోజు రీలే నిరహౕర దీక్ష
– రీలే నిరహౕర దీక్ష లో కుర్చున్న తెలుగు యువత, టి యన్ యస్ ఎఫ్, ఐ టిడిపి టీమ్ లు పాల్గొన్నారు
(యువతరం సెప్టెంబర్ 18) మంత్రాలయం ప్రతినిధి:
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు కు మద్దతు మేము సైతం అంటు మంత్రాలయం నియోజకవర్గం తెదేపా ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అధ్వర్యంలో రీలే నిరహౕర దీక్ష లో తెలుగు యువత, టి యన్ యస్ ఎఫ్, ఐ టిడిపి అనుబంధ సంఘాలు రీలే నిరహౕర దీక్ష లో పాల్గొన్నారు. అనంతరం పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బయటికి వచ్చే వరకు మా పోరాటం ఆగదు అని మా ఉద్యమం ఇంకా ఉదృతం చేస్తాం అని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. అక్రమ కేసులకు, అక్రమ అరెస్టు కు బయపడం అని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు .ఈ దీక్ష లో కుర్చున్నావారు కి మద్దతు గా పరిశీలకులు శ్రీమతి శివబాల గారు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, మండల కన్వీనర్ పన్నాగ వెంకటేశప్ప స్వామి, బిసి సెల్ అధ్యక్షులు మాధవరం అమర్నత్ రెడ్డి, కోసిగి మండలం కన్వీనర్ జ్ఞానేష్ తదితరులు పూలమాలలు వేసి సంఘీభావం తెలియజేశారు అనంతరం నియోజకవర్గం తెదేపా ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి చంద్రబాబు నాయుడు గారు కి మద్దతు గా పోస్ట్ కార్డు ద్వారా మీరు బయపడకండి మేము కాదు భారతదేశం, ప్రంపంచం మొత్తం మీకు మద్దతు ఉంది త్వరలో బయటికి రావాలని పాలకుర్తి తిక్కారెడ్డి గారు పోస్ట్ కార్డు ద్వారా లేటర్ పంపండం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత కర్నూలు జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, నియోజకవర్గం అధ్యక్షులు బాపురం సుదీర్ రెడ్డి, టి యన్ యస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చూడి శివ మూర్తి, టి యన్ యస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామంజినేయులు, నియోజకవర్గం అధ్యక్షులు శంకర్ నాయక్, కోసిగి మండలం తెలుగు యువత అధ్యక్షులు నాడిగేని మహదేవ్, మంత్రాలయం మండలం అధ్యక్షులు మాధవరం సాయికుమార్, కౌతాళం మండలం అధ్యక్షులు దోడ్డన్న గౌడ్, ఐ టిడిపి నియోజకవర్గం అధ్యక్షులు సల్మాన్ రాజు,వక్రాని కృష్ణా, భూంపల్లి నీలకంఠ, రామచంద్ర నాయుడు,లక్ష్మారి చిదానంద, దుద్ది నాగేష్, బసలదోడ్డి క్రిష్ణ, పెద్ద భూంపల్లి హనుమంతు, రామకృష్ణ, చిలకలడోణ బసవరాజు, శివకుమార్, బెళగల్ నాగరాజు, సీతారాముడు, చిన్న తుంబళం శివ, దోడ్డి రామంజినేయులు, రంగాపురం చిన్న, చింతకుంట రామయ్య, కంపాడు హనుమన్న,పల్లెపాడు శేఖర్, నరసయ్య, కోసిగి రాజశేఖర్, తిప్పలదోడ్డి శ్రీరాములు, మైబు, వగరూరు లింగప్ప,అగసునూరు అంజినిరెడ్డి, మహదేవ్, దోడ్డి గడ్డం వీరేష్, అన్ని గ్రామాలు యువత దీక్ష లో కుర్చున్నావారు ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపిన తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని, తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు,బిసి సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న,చిన్న భూంపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు, జంపాపురం మాజీ సర్పంచ్ క్రిష్ణ రెడ్డి, పెద్ద భూంపల్లి జనార్ధన్, నాడిగేని వీరారెడ్డి, యస్ సి సెల్ సీనియర్ నాయకులు మారేప్ప, యోబు, ఉరుకుందు సురేంద్ర, బెళగల్ ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ రామయ్య, గుండేష్, ఉసేని, తెలుగు యువత కర్నూలు జిల్లా మీడియా కోర్డినేటర్ విజయ రామిరెడ్డి, పవన్ కూమర్, యం పి టి సి సభ్యులు వెంకటేశ్వర్లు, వట్టేప్ప గారి నరసింహులు, మేకల నరసింహులు, ఐ టిడిపి మంజునాత్ డేని, దుద్ది ఉసేని, షఫి, దోడ్డి రంగారెడ్డి, శ్యామ్ సందర్, తదితరులు పాల్గొన్నారు.