ఎమ్మెల్యే సుధాకర్ చేతులమీదుగా నూతన సచివాలయం, రైతు భరోసా కేంద్రం ప్రారంభం

ఎమ్మెల్యే సుధాకర్ చేతుల మీదుగా నూతన సచివాలయం రైతు భరోసా కేంద్రం ప్రారంభం
యువతరం సెప్టెంబర్ 18 సి.బెళగల్ విలేఖరి:
సి.బెళగల్ మండలంలోని పోలకల్ గ్రామంలో రూ 40 లక్షల రూపాయల వ్యయంతో నూతన గ్రామ సచివాలయం-2 భవనం మరియు రైతు భరోసా కేంద్రం 21.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జే సుధాకర్ ఈ సందర్భంగా ఎంపీపీ బొంతల ము నేప్ప.జెడ్ పి టి సి గిరిజోన్ చిన్న కొండయ్య మరియు అధికారులతో కలిసి నూతన గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రం భవనాలను ప్రారంభించి ప్రజాపతినిధులు అధికారులు నాయకులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ జె .సుధాకర్ గారూ ఈ కార్యక్రమం కు విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు నిర్వహించారు. వైయస్సార్సీపి నాయకులు బాణ సంచారం మరియు పూలమాలతో ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే ముందుగా శ్రీ శ్రీ వినాయక విగ్రహానికి పూజలు నిర్వహించారు స్వామివారి ఆశీస్సులు పొందారు.