ANDHRA PRADESHDEVOTIONALWORLD
సున్నిపెంటలో వైభవంగా వినాయక చవితి ఉత్సవములు

సున్నిపెంటలో వైభవంగా వినాయక చవితి ఉత్సవములు
(యువతరం సెప్టెంబర్ 18) శ్రీశైలం ప్రతినిధి:
శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో అత్యంత వైభవంగా వినాయక చవితి ఉత్సవములు జరుగుచున్నవి. లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో బొజ్జ గణపయ్యకు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అనంతరం ప్రసాద వితరణ చేయడం జరిగింది.