ANDHRA PRADESHDEVOTIONALWORLD
శ్రీ మఠంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు

శ్రీ మఠంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు
యువతరం సెప్టెంబర్ 18) మంత్రాలయం ప్రతినిధి:
మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ స్వామీజీ తీర్థులు వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు.. అనంతరం రవీంద్ర స్వామి పీఠాధిపతి స్వామీజీ తీర్తులు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ రోజు ప్రతి ఒక్కరూ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీసుకోవాలని కోరారు.