ANDHRA PRADESHDEVOTIONALWORLD
రాంపురంలో వినాయకుని దర్శించుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

రాంపురంలో వినాయకుని దర్శించుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
( యువతరం సెప్టెంబర్ 18) మంత్రాలయం ప్రతినిధి:
మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు కౌతాళం, కోసిగి ,పెద్దకడబూరు ,మంత్రాలయం ఎమ్మెల్యే బాలారెడ్డి సోమవారం వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే బాలారెడ్డి మాట్లాడుతూ నియోజవర్గ కేంద్రంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడు ప్రజలకు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని శ్రీ గణనాధుని కి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.