వాడ వాడలా వెలసిన మహా గణనాథులు

విశేషంగా ఆకట్టుకుంటున్న వివిధ రూపాలు
వాడవాడలా వెలసిన గణనాథులు
(యువతరం సెప్టెంబర్ 18 ) వాజేడు విలేఖరి:
బొజ్జ గణపతి సిద్ధి గణపతి లంబోదర గణనాథుడు వినాయకుడు గణేశుడు జై బోలో గణేష్ మహరాజ్కీ అంటూ వాడవాడల్లో ప్రజలు భక్తి శ్రద్దలతో ప్రజలు మండపాల్లో కొలువుదీరిన గణనాథులు.
ములుగు జిల్లా వాజేడు మండలం అయ్యవారిపేట పంచాయతీలోని టేకులపేట గ్రామంలో సల్లూరి సతీష్ లక్ష్మి పుణ్య దంపతులు దానం చేసిన గణపతి ప్రతిమ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది చేతిలో వీణ పట్టుకొని అభయమిస్తూ ఒక భుజం మీద కుమారస్వామి వాహనం నెమలి కొలువుదీరగా మరో భుజంపై చదువుల తల్లి సరస్వతి కొలువుదీరి భక్తులను చూపుతిప్పుకోకుండా చేస్తుంది టేకుల పేటలో కొలువుదీరిన విద్యా గణపతిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు విగ్రహ కమిటీ కావిరి వెంకటేశు కా విరి రాంబాబు కావిరి నరసింహారావు కావిరి సాలక్క కుమ్మరి సమ్మయ్య కావిరి సమ్మయ్య కావిరి పాపారావు కుమ్మరి మోహన్ రావు కుమ్మరి శ్రీకాంత్ సప్పిడి నాగేశ్వరరావు కుమ్మరి శ్రీనాథ్
వివిధ సమస్యలతో బాధపడుతున్న కుమ్మరి మల్లయ్య సాలక్క పుణ్య దంపతులు మా బాధలు కడదీరితే మండపంలో విగ్రహ ప్రతిష్టాపన చేసి నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటామని మొక్కుకొనగా కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు నుండి బయటపడ్డ ఆ కుటుంబం ఈ సంవత్సరం స్వయంగా గణేశుని ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు కుటుంబ సభ్యులు కుమ్మరి మల్లయ్య సాలమ్మ దంపతులు వారి కుమారులు కుమ్మరి సత్యం రామయ్య లక్ష్మయ్య రమాదేవి సారబాబు ఎల్లమ్మ సమ్మయ్య సరస్వతి కుటుంబ సభ్యులు.