ANDHRA PRADESHDEVOTIONALWORLD

జడ్డు వారి పల్లెలో వైభవంగా వినాయక చవితి పూజలు

జడ్డువారి పల్లెలో వైభవంగా వినాయక చవితి పూజలు

(యువతరం సెప్టెంబరు 18) కొత్తపల్లి విలేఖరి:

కొత్తపల్లి మండలం జడ్డువారి పల్లె గ్రామంలో సోమవారం వినాయక చవితి సందర్భంగా గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ విజ్ఞ వినాయకుడి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురి సి పాడిపంటలు ఆశించిన స్థాయిలో దిగుబడులు రావాలని పూజలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ, మల్లేష్, రాఘవేంద్ర, మల్లికార్జున, తేజ, రాజు, హరికృష్ణ, రాజశేఖర్, సత్తి, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!