ANDHRA PRADESHCRIME NEWSPOLITICSSTATE NEWS
టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేసినట్లు ప్రకటించిన సిఐడి పోలీసులు

టీడీపీ అధినేత చంద్రబాబు ను అరెస్టు చేసినట్లు ప్రకటించిన సిఐడి పోలీసులు
(యువతరం సెప్టెంబర్ 9) నంద్యాల:
నంద్యాల పర్యటనలో ఉన్న తెలుగుదేశం నేత చంద్రబాబు కు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు.
ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా చంద్రబాబును విజయవాడ తరలించనున్న పోలీసులు.
ఎఫ్ ఐఆర్ లో పేరు లేకుండా అరెస్టు చేయడం, ఆరోపణలకు ఆధారాలు చూపకుండా అరెస్టు చేయడం పై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం.
ఆధారాలు చూపిస్తే చట్టానికి సహకరిస్తానని చెప్పిన చంద్రబాబు.
చంద్రబాబు ను అరెస్టు చేస్తున్నట్లు వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చిన పోలీసులు.