ANDHRA PRADESHDEVOTIONAL

శ్రీ మద్దిలేటి స్వామి వారికి వివిధ రకాల ఆదాయం రూ. 5,61,064

శ్రీమద్దిలేటి స్వామి వారికి వివిధ రకాల ఆదాయం

రూ 5,61,064/

(యువతరం న్యూస్ ఆగస్టు 19)
బేతంచెర్ల ప్రతినిధి

దేవదాయ శాఖ, నంద్యాల జిల్లా, జిల్లాలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం, లక్షలాది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి వారి దేవస్థానమునకు తేది.19-08-2023 న అనగా శనివారం నాడు శ్రీ స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వేకువజామునుంచే అభిషేకాలు, గండదీపాలు, పుట్టువెంట్రుకలు & తలనీలాలు వంటి మొక్కులు చెల్లించుకున్నారు. తద్వారా దేవస్థానమునకు శ్రీ స్వామివారి సేవాటికెట్లు, లడ్డుప్రసాదము, కేశఖండనము, రూముబాడుగలు మరియు లీజులు వసూళ్లు మొదలగు వాటి ద్వారా రూ.5,61,064/- అక్షరాల ఐదు లక్షల ఆరవై ఒక వేల ఆరవై నాల్గు రూపాయలు ఆదాయం వచ్చినది.

నంద్యాల నంద్యాల జిల్లా వెలుగోడు మండలం వెల్పనూరు గ్రామానికి చెందిన చెన్నూరు సాకలి చిన్న మద్దిలేటి S/O లింగన్న దేవస్థానాన్ని అభివృద్ధి నియమితం రూ 1,00,000 నగదు సమర్పించారు
శ్రీ స్వామి, అమ్మవార్ల దర్శనార్థం వచ్చు భక్తులు కోవిడ్ -19 నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, కార్యనిర్వహణాధికారి మరియు చైర్మన్ సూచించారు.

 

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!