ANDHRA PRADESHPOLITICS
వైసీపీ విజయకేతనం అభ్యర్థి 44 ఓట్లతో గెలుపు

వైసిపి విజయకేతనం అభ్యర్థి 44 ఓట్లతో గెలుపు
( యువతరం న్యూస్ ఆగస్టు 19 ) బేతంచెర్ల ప్రతినిధి
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని ఎం పెడకల్ పంచాయతీ వెంకటగిరి గ్రామంలో 10 వ వార్డులో ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి మెట్టు వేణుగోపాల్ రెడ్డి గెలుపొందారు
వివరాల్లోకి వెళితే టోటల్ 10 వ వార్డు లో ఓట్ల సంఖ్య 195 పోలైన ఓట్లు 166 వైసిపి అభ్యర్థి
104 టిడిపి అభ్యర్థికి 60 ఓట్లు రెండు ఓట్లు చల్లని టిడిపి అభ్యర్థి పల్లె శివకుమార్ రెడ్డి పై వైసిపి అభ్యర్థి 44 ఓట్లతో విజయం సాధించిన మెట్టు వేణుగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఫారం అందించిన అధికారులు సందర్భంగా హర్షం వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు కార్యకర్తలు