ANDHRA PRADESHPOLITICS
నూతన గృహప్రవేశమునకు హాజరైన ధర్మవరం సుబ్బారెడ్డి

నూతన గృహ ప్రవేశమునకు హాజరైన ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి
(యువతరం ఆగస్టు 19) డోన్ ప్రతినిధి
డోన్ మండలం, గోసానిపల్లె గ్రామంలో పోలు భాస్కర్ రెడ్డి ఆహ్వానం మేరకు నూతన గృహ ప్రవేశమునకు హాజరైన డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ.
ఈ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ టిడిపి సలహాదారుల కమిటీ అధ్యక్షులు మురళీకృష్ణ గౌడ్ , చండ్రపల్లె లక్ష్మినారాయణ,ధర్మవరం మన్నే చిన్న నాగిరెడ్డి, డోన్ మండలం టిడిపి అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్, అడ్వకేట్ హారుణ్, డోన్ నియోజకవర్గ టిడిపి యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ రెడ్డి ,నంద్యాల జిల్లా టిడిపి రైతు కమిటీ నాయకులు శేఖర్ రెడ్డి, డోన్ మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి శ్రీరాములు , టైలర్ గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.