ANDHRA PRADESHOFFICIALPROBLEMSSTATE NEWS
మొదటి ప్రాధాన్యత కొరకు వినతిపత్రం

మొదటి ప్రాధాన్యత కొరకు వినతి పత్రం
( యువతరం ఆగస్టు 19) విశాఖ ప్రతినిధి:
జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కేంద్ర ప్రభుత్వ సఫారీ కర్మ చారి కమేషన్ సభ్యులు పి.పి వావా. జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో జీవీఎంసీ పబ్లిక్ హెల్త్ శానిటేషన్ ఉద్యోగుల వివిధ సమస్యల తో పాటు జీవీఎంసీలో మలినాలను ఎత్తుతూ నగరాన్ని శుభ్రంగా ఉంచే వృత్తి నే జీవన ఆధారంగా బ్రతుకుతు గత అనేక సంవత్సరాలుగా ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయిన ఎస్సీ రెల్లి కులస్తుల పిల్లలకు ఖాళీగా ఉండే పబ్లికల్ శానిటేషన్ పనులలో మొదటి ప్రాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని జీవీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ.అధ్యక్షులు పడాల రమణ వినతి పత్రం సమర్పించి రు.. ఏఐటియుసి నాయకులు కే సత్యనారాయణ. బంగారు సింహాచలం. కిలారి శివ. దుర్గారావు.తదితరులు*